TS AMVI Recruitment 2023 :
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నందు ఖాళీగా గల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 21, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 01, 2023
TSPSC AMVI Vacancy 2023 :
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 113 పోస్టులు
- మల్టి జోన్ – I – 54 పోస్టులు
- మల్టి జోన్ – II – 59 పోస్టులు
TSPSC AMVI Recruitment 2023 Eligibility Criteria :
విద్యార్హత :
- మెకానికల్ లేదా ఆటోమొబైల్ విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- మెకానికల్ లేదా ఆటోమొబైల్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.
- హెవీ మోటార్ ట్రాస్పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వయోపరిమితి :
- 21 – 39 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- BC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
TSPSC Assistant Motor Vehicle Inspector Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 36,000/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ధ్రువపత్రాల పరిశీలన