TSRTC నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

TSRTC Appreciate Recruitment 2022 :

TSRTC తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్ల పరిధిలోని జిల్లాల డిపోల నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అ. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertsadda

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

20211129 165046

TSRTC Recruitment 2022 Notification :

పోస్టులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
ఖాళీలు• హైదరాబాద్ రీజియన్ 2
• సికింద్రాబాద్ రీజియన్ 18
• మహబూబ్ నగర్ రీజియన్ 14
• మెదక్ రీజియన్ 12
• నల్గొండ రీజియన్- 12
• రంగారెడ్డి రీజియన్- 12
• ఆదిలాబాద్ రీజియన్ 09
• కరీంనగర్ రీజియన్ – 12
• ఖమ్మం రీజియన్ – 09
• నిజామాబాద్ రీజియన్ – 09
• వరంగల్ రీజియన్ – 14
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్టును బట్టి బిఎ, బికాం, బియస్సి, బీబీ, బిసిఏ
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 30, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 22, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 15,500 /-
telugu job updates

TSRTC Graduate Apprentice Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugu job alerts

2 thoughts on “TSRTC నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment