వార్డెన్ పోస్టుల భర్తీకి NIFT నుండి నోటిఫికేషన్ విడుదల

NIFT Recruitment 2022 :

వార్డెన్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారా అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ వుంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221214 064358

NIFT Non Teaching Staff Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : డైరెక్టర్‌, నిఫ్ట్‌ క్యాంపస్‌, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, హైదరాబాద్‌.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • కుల ధృవీకరణ పత్రం.
  • విద్యార్హతల పత్రాలు.

మరిన్ని జాబ్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

NIFT Job Vacancy 2022 :

  • అసిస్టెంట్ వార్డెన్ (మహిళలు) – 02 పోస్టులు
  • నర్సు (మహిళలు) – 01 పోస్ట్
  • మొత్తం ఖాళీల సంఖ్య – 03.
NIFT Hyderabad Assistant Warden Jobs Qualifications :

వయస్సు :

  • 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

అసిస్టెంట్ వార్డెన్ (మహిళ) :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్

నర్స్ (మహిళ) :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్/బీఎస్సీలో రెగ్యులర్ కోర్సు నుండి నర్సింగ్‌లో (ఆనర్స్)
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి పోస్ట్ బేసిక్ B.Sc నుండి నర్సింగ్.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.
  • రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు మరియు మంత్రసానిగా (RN లేదా RN మరియు RM) నమోదు చేయబడింది.
  • గుర్తింపు పొందిన బోర్డు లేదా కౌన్సిల్ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో డిప్లొమా.
  • రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు మరియు మంత్రసానిగా (RN లేదా RN మరియు RM) నమోదు చేయబడింది

జీతభత్యాలు :

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే నెలకు రూ 25,000 నుండి రూ 65,000ల జీతం పొందుతారు.

ఎంపిక ప్రక్రియ :

  • స్కిల్ టెస్ట్
  • రాత పరీక్ష
  • ధ్రువపత్రాల పరిశీలన

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 21, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 16, 2022
NIFT Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment