వార్డెన్ పోస్టుల భర్తీకి NIFT నుండి నోటిఫికేషన్ విడుదల

NIFT Recruitment 2022 : వార్డెన్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారా అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ వుంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని …

వార్డెన్ పోస్టుల భర్తీకి NIFT నుండి నోటిఫికేషన్ విడుదల Read More »