AP DME Notification 2022 ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా 1458 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

AP DME Recruitment 2022 :

AP DME డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలో గల ప్రభుత్వ వైద్య కళాశాలల నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1458 పోస్టులను భర్తీ చేయనున్నారూ. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221117 063359
ap govt jobs

DME AP Recruitment 2022 Apply Process :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ఎంపిక విధానం :

  • ఎదుకేషనల్ క్వాలిఫికేషన్ మెరిట్
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్
  • డాక్యుమెంట్ వెరైఫికేషన్
  • ధ్రువపత్రాల పరిశీలన

AP DME Recruitment 2022 Vacancies :

  • ఆఫ్తాల్మాలజీ
  • ఈఎన్‌టీ
  • డెర్మటాలజీ
  • రెస్పిరేటరీ మెడిసిన్‌
  • సైకియాట్రి
  • రేడియో డయాగ్నోసిస్‌ / రేడియాలజీ
  • ఎమెర్జెన్సీ మెడిసిన్‌
  • డెంటిస్ట్రీ / డెంటల్ సర్జరీ
  • రేడియోథెరపీ
  • ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్
  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
  • న్యూక్లియర్ మెడిసిన్
  • అనాటమీ
  • ఫిజియాలజీ
  • బయో కెమిస్ట్రీ
  • ఫార్మకాలజీ
  • పాథాలజీ
  • మైక్రోబయాలజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • కమ్యూనిటీ మెడిసిన్
  • జనరల్ మెడిసిన్
  • జనరల్ సర్జరీ
  • గైనకాలజీ
  • అనస్తీషియా
  • పీడియాట్రిక్స్
  • ఆర్థోపెడిక్స్
  • కార్డియాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ
  • సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ
  • న్యూరాలజీ
  • కార్డియో థొరాసిక్ సర్జరీ / సీవీటీ సర్జరీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • పీడియాట్రిక్ సర్జరీ
  • యూరాలజీ
  • న్యూరో సర్జరీ
  • నెఫ్రాలజీ
  • సర్జికల్ ఆంకాలజీ
  • మెడికల్ ఆంకాలజీ
  • నియోనాటాలజీ
  • ప్రోస్థోడోంటిక్స్
  • ఓరల్ పాథాలజీ
  • కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ / ఎండోడొంటిక్స్
  • ఆర్థోడాంటిక్స్
  • పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ
  • పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ / కమ్యూనిటీ డెంటిస్ట్రీ
  • పీరియాడోంటిస్
  • ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ
  • ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ.
AP DME Recruitment 2022 Eligibility Criteria :

విద్యార్హత :

  • మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ఎంసీహెచ్‌/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఏపీ ప్రభుత్వ మెడికల్ లేదా డెంటల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్థానిక అభ్యర్థులు అర్హులు.

వయస్సు :

• 21 నుండి 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

AP DME Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 15, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 19, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment