ITBP Telecommunication Recruitment 2022 :
టెలికామ్ డిపార్ట్మెంట్ నందు 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు, అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలై ఉంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
ITBP HC Telecommunication Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 01, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
ITBP Head Constable Vacancies 2022 :
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషులు – 142
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) స్త్రీ – 25
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషుడు – 107
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) స్త్రీ – 19
మొత్తం పోస్టులు – 293
జీతభత్యాలు :
- హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): పే స్కేల్ లెవల్ – 4 ప్రకారం రూ 25500 – 81100 (7వ CPC ప్రకారం)
- కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పే లెవల్ – 3 ప్రకారం, రూ 21700 – 69100 (7వ CPC ప్రకారం)
ITBP Constable Telecomm Recruitment 2022 Eligibilty :
హెడ్ కానిస్టేబుల్ :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 45% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్తో 10+2 ఉత్తీర్ణత లేదా
- 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ఐటీఐ. లేదా
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మూడు సంవత్సరాల డిప్లొమా.
కానిస్టేబుల్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
- కోరదగినది : ITI లేదా ఏదైనా ఇతర గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు.
ఎంపిక ప్రక్రియ :
- అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా కలదు.
- ఫిజికల్ ఏపీసీఎన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- వ్రాత పరీక్ష
- నైపుణ్య పరీక్ష
- వైద్య పరీక్ష
- తుది మెరిట్ జాబితా
ITBP Telecommunication Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 30, 2022 |
వేతనం | రూ 25,500 /- |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |