Artillary Centre Group C Recruitment 2022 :
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్ నందు ఖాళీగా గల గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లో భాగంగా ఎంటీఎస్, లోయర్ డివిజనల్ క్లర్క్, బూట్ మేకర్, డ్రాఫ్ట్స్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Artillery Centre Hyderabad Group C Notification 2022 :
పోస్టులు | • ఎంటీఎస్, లోయర్ డివిజనల్ క్లర్క్, • బూట్ మేకర్, డ్రాఫ్ట్స్ మెన్ |
వయస్సు | • 25 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • మల్టి టాస్కింగ్ స్టాఫ్ – కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు • లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. • డ్రాఫ్ట్స్ మెన్ – 10వ తరగతి మరియు డ్రాఫ్ట్స్మెన్ నందు డిప్లొమా ఉత్తీర్ణత. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
• RBI లో ఉద్యోగాలు • SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ | |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | The Commandant, Headquarters, Artillery Centre, Ibrahimbagh (Post), Hyderabad, PIN-500031 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 22, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం |
Artillery Centre Hyderabad Recruitment 2022 Application :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
super job
Thanks. Share if needed
How apply this job I am interested on this.
Offline
10and intear pass jod kavli pls
Apply cheyandi