Sainik School Ambikapur Recruitment 2022 :
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ అంబికా, ఛత్తీస్ఘడ్ నుండి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా జనరల్ ఎంప్లొయ్, కౌన్స్లర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ సిస్టర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Sainik School Recruitment 2022 :
పోస్టులు | జనరల్ ఎంప్లొయ్, కౌన్స్లర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ సిస్టర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ |
ఖాళీలు | 24 |
వయస్సు | 50 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • జనరల్ ఎంప్లొయ్ – 10వ తరగతి • ల్యాబొరేటరీ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ • నర్సింగ్ సిస్టర్ – డిప్లొమా ఇన్ నర్సింగ్ లేదా బియస్సి నర్సింగ్ • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
మరిన్ని ఉద్యోగాలు | ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ |
చిరునామా | Principle Sainik School, Ambikapur, Mendra Kalan District, Chattisgarh – 497001. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 30, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 14, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ అండ్ ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 13,000 /- నుండి రూ 25,000/- |
Sainik School Recruitment 2022 Online Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “10th పాస్ తో ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ”