Bank jobs 2024 గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Bank jobs 2024 :

Bank jobs గోదావరి కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. సొంత ప్రాంతాలలోని పోస్టింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా క్లర్కులు, గోల్డ్ లోన్ ఆఫీసర్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికైనట్లైతే యన్టీఆర్, కృష్ణా జిల్లాలోని 12 బ్రాంచులలో పని చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

Grameena Bank jobs 2024 :

GKB నుండి మొత్తం 113 క్లర్కులు మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • క్లర్క్స్ – 23 పోస్టులు
  • గోల్డ్ లోన్ ఆఫీసర్ – 12 పోస్టులు
  • ABM – కలెక్షన్స్ – 23 పోస్టులు
  • ABM లోన్స్ – 23 పోస్టులు
  • ABM- సేల్స్ – 23 పోస్టులు
  • బ్రాంచ్ మేనేజర్ – 09 పోస్టులు

Bank jobs 2024 Eligibility :

వయోపరిమితి :

Bank jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. GKB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28, 30, 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

Grameena Bank jobs 2024 Apply online :
అప్లై విధానం :

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. మీ బియోడేటా పత్రము మరియు విద్యార్హతల పత్రాలను జతచేసి recruitment@godavarikrishna.com అనే మెయిల్ కు పంపించవలసి ఉంటుంది. క్రింది భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :
  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ముఖ్యమైన తేదీలు :
  • దరఖాస్తులు ప్రారంభం – మే 25, 2024
  • దరఖాస్తు కు చివరి తేదీ – మే 30, 2024
  • ఇంటర్వ్యూకు హాజరగుటకు చివరి తేదీ – మే 30, 2024
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
20240528 070737

1 thought on “Bank jobs 2024 గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment