Bank jobs 2024 గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20240528 070737

Bank jobs 2024 : Bank jobs గోదావరి కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. సొంత ప్రాంతాలలోని పోస్టింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా క్లర్కులు, గోల్డ్ లోన్ ఆఫీసర్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికైనట్లైతే యన్టీఆర్, కృష్ణా జిల్లాలోని 12 బ్రాంచులలో పని చేయవలసి … Read more