Library Jobs 2024 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Library Jobs 2024 :

IIA ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ కింద ఒక అటానమస్ అకాడెమిక్ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్. భారతదేశం ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం మరియు అనుబంధ శాస్త్రాలు & సాంకేతికతలో పరిశోధనకు అంకితం చేయబడింది. ఇన్స్టిట్యూట్ బెంగుళూరులోని కోరమంగళలో ప్రధాన క్యాంపస్ మరియు బెంగుళూరులోని హోసకోట్ వద్ద క్రెస్ట క్యాంపస్‌ను కలిగి ఉందన్నమాట.

ఆఫ్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240507 163249

IIA Library Trainee Vacancy 2024 :

IIA నుండి వివిధ విభాగాలలో ఖాళీగా గల లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • లైబ్రరీ ట్రైనీ – 02 పోస్టులు

Librarian jobs 2024 Qualifications :

వయో పరిమితి :

IIA Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. IIA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (MLISc) ఉత్తీర్ణత. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

అప్లై విధానం : ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు :

IIA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 00/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 04, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 29, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment