Work from home Jobs 2024 ఇండియా మార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Work from home jobs 2024 :

Indiamart ఇండియా మార్ట్ నుండి కేవలం 10th, ఇంటర్ అర్హతలతో ‌వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ దరఖాస్తు చేసుకునే అద్భుతమైన అవకాశం కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240416 071120

ఖాళీల వివరాలు :

Indiamart నుండి Telle Sales Executive పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. పార్ట్ టైం వర్క్ గా కుండా చెప్పుకోవచ్చు.

Indiamart careers 2024 :

Work from home jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. Indiamart యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి.

విద్యార్హతలు :

  • 10th, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

అప్లై విధానం :

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది సైప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment