SSC JE Recruitment 2024 :
SSC నీటి పారుదల శాఖలో ఖాళీగా గల జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా విద్యార్హతగా చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ నీటి పారుదల సంస్థల్లో గ్రూప్ – బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులలో నియమించబడతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
SSC JE Vacancy 2024 :
SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి మొత్తం 968 జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- జూనియర్ ఇంజనీరు – 968 పోస్టులు
SSC Junior Engineer Notification 2024 Eligibility :
వయోపరిమితి :
SSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. SSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు 18 నుండి 30, 32 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
SSC JE నోటిఫికేషన్ నందు గల టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
SSC JE Recruitment 2024 Apply Online :
అప్లై విధానం :
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
RRC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
- మిగితా అభ్యర్ధులు : రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 28, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 18, 2024
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |