BDL Recruitment 2024 రాతపరీక్ష లేకుండా సొంత ప్రాంతాలలో ఉయోగాలు భర్తీ

BDL Recruitment 2024 :

BDL ఎటువంటి రాతపరీక్ష లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది. చాలా మంచి అవకాశం ఎవ్వరూ మిస్ అవ్వొద్దు. భారత్ డైనమిక్స్ నుండి ఖాళీగా గల ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 16, 2024 నుండి ఫిబ్రవరి 14, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూలో ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240205 161036

BDL Vacancy 2024 :

BDL నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 361 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • ప్రాజెక్ట్ ఇంజనీర్లు/ఆఫీసర్లు – 136 పోస్టులు
  • ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్లు / అసిస్టెంట్లు – 142 పోస్టులు
  • ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్లు/ఆఫీస్ అసిస్టెంట్లు – 83 పోస్టులు

BDL MT Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

BDL Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. BDL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం :

  • ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు – రూ 30,000/-
  • ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు – రూ 25,000/-
  • ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు – రూ 23,000/-

ఎంపిక ప్రక్రియ :

విద్యార్హతలో సాధించిన మార్కులు
పని అనుభవం
ఇంటర్వ్యూ

మరిన్ని ఉద్యోగాలు :

BDL Recruitment 2024 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జనవరి 16, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఫిబ్రవరి 14, 2024
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment