Railway Jobs 2024 రైల్వేశాఖలో 14,696 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Railway jobs 2024 :

RRC రైల్వేలో ఉద్యోగాల సాధించుటకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే శాఖ వారు మరో శుభవార్త అందించారు. ఇప్పటికే 5696 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను శ్వీకరిస్తున్నారు. మరో నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వారు 9000 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ విడుదవ్వగానే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240205 120251

RRC Technician Vacancy 2024 :

Railway శాఖ నుండి మొత్తం 14,696 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • అసిస్టెంట్ లోకో పైలట్ – 5696 పోస్టులు
  • టెక్నీషియన్ – 9000 పోస్టులు

RRC ALP Recruitment 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

RRC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు : ఎటువంటి ఫీజు లేదు

మరిన్ని ఉద్యోగాలు :

RRC Technician Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

NDA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NDA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

అసిస్టెంట్ లోకో పైలెట్ :

  • అభ్యర్థులు 10th ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. (లేదా)
  • మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ :

  • అభ్యర్థులు 10th ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

1 thought on “Railway Jobs 2024 రైల్వేశాఖలో 14,696 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment