AHD Recruitment 2024 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

AHD Recruitment 2024 :

AP AHA అంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఫిబ్రవరి 01, 2024 నుండి ఫిబ్రవరి 07, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240203 102053

AP AHD Vacancy 2024 :

AHD నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 26 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ – 26 పోస్టులు

AP AHD Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

AHD Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

వెటర్నరీ సైన్స్ అండ్ యానిమాల్ హస్బెందరి విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.

మరిన్ని ఉద్యోగాలు :

Veterinary Assistant Surgeon jobs 2024 Apply Process :

అప్లై విధానం :

  • ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : Director of Animal Husbandry Department, NTR VSSH Campus, Labbipet, Vijayawada, Andhrapradesh – 520010.

దరఖాస్తు రుసుము :

జనరల్ అభ్యర్థులు – Nill
SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు – Nill

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment