NDA Group C Recruitment 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

NDA Group C Recruitment 2024 :

NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నుండి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాట్స్‌మన్, కుక్, ఫైర్‌మ్యాన్, కార్పెంటర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240203 112019

NDA Vacancy 2024 :

  • లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 01 పోస్టు
  • డ్రాట్స్‌మ్యాన్ – 02 పోస్టులు
  • సినిమా ప్రొజెక్షనిస్ట్-II – 01 పోస్టు
  • కుక్ – 10
  • కంపోజిటర్-కమ్-ప్రింటర్ – 01 పోస్టు
  • మోటర్ డ్రైవర్ – 02 పోస్టులు
  • ఫైర్ మెన్ – 02 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 78 పోస్టులు

NDA Pune Recruitment 2024 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ జనవరి 27వ తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారంను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

CBRI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు : ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జనవరి 27, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఫిబ్రవరి 16, 2024
National Defence Academy Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

NDA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NDA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • లోయర్ డివిజన్ క్లర్క్- 12వ తరగతి
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 12వ తరగతి
  • డ్రాట్స్‌మ్యాన్ – ఐటీఐ
  • సినిమా ప్రొజెక్షనిస్ట్-II – ఐటీఐ
  • కుక్ – 12వ తరగతి
  • ఫైర్ మెన్ – 10వ తరగతి
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

Leave a Comment