Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

Railway ALP Recruitment 2024 :

రైల్వే శాఖ వారు నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. జనవరిలో వివిధ రైల్వే జోన్ల నందు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు RRB నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులను శ్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ నందు 5,696 ఖాళీలు పేర్కొనగా, తాజాగా మళ్ళీ పోస్టులను దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో పెంచుతూ మొత్తం 18,799 ALP పెంచుతున్నట్లు ఆర్‌ఆర్‌బీ‌ వారు అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించి త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడించనున్నారు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

గతంలో అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు, మరి వారందరికీ త్వరలో ఎడిట్ కు మరియు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఈ ఎడిట్ అప్షన్ల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అభ్యర్థులు గత నోటిఫికేషన్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.

క్లిక్ హియర్

20240620 101845

Leave a Comment