APPSC Recruitment 2024 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల

APPSC Recruitment 2024 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి DL ఉద్యోగాల భర్తీకి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలో పరిమినెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24వ తేదీ నుండి దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240123 094754

APPSC DL Vacancy 2023 :

APPSC నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • కంప్యూటర్ అప్లికేషన్స్ – 26 పోస్టులు
  • కంప్యూటర్ సైన్స్ – 31 పోస్టులు
  • ఎకనామిక్స్ ‌- 16 పోస్టులు
  • హిస్టరీ – 19 పోస్టులు
  • మ్యాథమెటిక్స్ ‌- 17 పోస్టులు
  • ఫిజిక్స్ ‌- 11 పోస్టులు
  • పొలిటికల్ సైన్స్ ‌- 21 పోస్టులు
  • జువాలజీ – 19 పోస్టులు
  • బోటనీ – 19 పోస్టులు
  • కెమిస్ట్రీ – 26 పోస్టులు
  • కామర్స్ ‌- 35 పోస్టులు

మరిన్ని జాబ్స్ :

వయోపరిమితి :

APPSC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ మరియు నెట్‌ లేదా స్లెట్‌ లేదా సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్,
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “APPSC Recruitment 2024 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల”

  1. ఆల్రెడీ 30-12-2023 విడుదల చేశారు కదా దానికి ఎందుకు మరో కొత్త నోటిఫికేషన్ అని అందర్నీ మోసం చేయడం

    Reply

Leave a Comment