Panchayat jobs 2024 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పంచాయతీలలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్, సహాయకులు, మినీ అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AP Anganwadi Job 2024 Vacancy :
Kadapa WDCW నోటిఫికేషన్ నుండి మొత్తం 30 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- అంగన్వాడీ టీచర్ – 05 పోస్టులు
- అంగన్వాడీ సహాయకులు – 21 పోస్టులు
- మినీ అంగన్వాడీ టీచర్ – 04 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 30 పోస్టులు
Anganwadi Jobs 2024 Eligibility Criteria :
వయోపరిమితి :
AP Govt 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- సొంత గ్రామ పంచాయతీ వారైనటువంటి వివాహితులు అప్లై చేసుకోవాలి.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా – సంబంధిత ఐసిడిఎస్ అధికారి కార్యాలయంలో స్వయంగా అందించాలి.
జీతభత్యాలు :
ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు ఎంపికైనట్లైతే నెలకు క్రింది విధంగా జీతాన్ని పొందుతారు.
- అంగన్వాడీ టీచర్ – రూ 11,500/-
- అంగన్వాడీ సహాయకులు – రూ 7,000/-
- మినీ అంగన్వాడీ టీచర్ – రూ 7,000/-
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |