AP Outsourcing jobs 2024 రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Outsourcing jobs 2024 :

DCPU యన్టీఆర్ జిల్లా నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయంలో ఖాళీగా గల పోస్టులను భర్తీ చేయనున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్‌ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. దరఖాస్తు చేసుకోవచ్చు, జనవరి 02వ తేది నుండి జనవరి 10వ తేదీ వరకు ఆఫ్‌ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240110 101617

AP Outsourcing Vacancy 2024 :

DCPU నోటిఫికేషన్ నుండి మొత్తం ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

01 జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 లీగల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 కౌన్సెలర్పోస్టు, 02 సోషల్ వర్కర్ పోస్టు, 01 అకౌంటెంట్ పోస్టు, 01 డేటా అనలిస్ట్ పోస్టు, 01 అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, 02 అవుట్‌రీచ్ వర్కర్ పోస్టు, 06 అయా పోస్టులు, 01 చౌకీదార్ స్టోర్‌కీపర్ పోస్టు, 02 కుక్ పోస్టు, 02 హెల్పర్ – నైట్ వాచ్‌మ్యాన్ పోస్టు, 02 హెల్పర్ పోస్టు, 02 హౌస్‌కీపర్ పోస్టు, 02 ఎడ్యుకేటర్ పోస్టు, 02 ఆర్ట్ & క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టు, 02 శిక్షకుడు – యోగా టీచర్ పోస్టులు ఖాళీగా కలదు.

Outsourcing jobs 2024 Eligibility :

వయోపరిమితి :

AP Govt 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

చిరునామా :

District Women & Child Welfare & Empowerment Officer, Door No 6-93, SNR Academy Road, UmaSankernagar, 1 line, Kanuru, NTR District, Vijayawada – 520007

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : జనవరి 02, 2024.
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : జనవరి 10, 2024.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment