Sachivalayam 3rd Notification 2023 సచివాలయం మూడవ నోటిఫికేషన్ విడుదల

Sachivalayam 3rd Notification 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి అనుకున్న విధంగానే సచివాలయ యొక్క 3rd నోటిఫికేషన్ విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగం అనగానే కొద్దిగా కష్టపడితే సొంత గ్రామాలలో ఒక పరిమినెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు అనే మంచి భావన, మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం పశుసంవర్ధక శాఖ లో ఖాళీలను భర్తీ చేయుటకు విడుదల చేసిందని మనకు తెలుసు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవదానికి ఈ రోజే చివరి తేదీ, ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231211 081500

AHA Notification 2023 Apply online :

మరో విషయమేమిటంటే వీటి ఎంపికకు సంబంధించిన రాతపరిక్షను డిసెంబర్ 31వ తేదీ నిర్వహిచనున్నారు. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ ను డిసెంబర్ 17వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోమని తెలియజేసారు.
స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 AHA గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది.

AHA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు రెండు సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా
  • డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును స్టడీ సబ్జెక్టులలో ఒకటిగా/రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా
  • రెండేళ్ల మల్టిపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA) ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తర్ణులై ఉండాలి.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
హాల్ టికెట్క్లిక్ హియర్
Ap govt job

మరిన్ని ఉద్యోగాలు :

1 thought on “Sachivalayam 3rd Notification 2023 సచివాలయం మూడవ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment