CDSCO Recruitment 2023 మందుల శాంపిల్స్ చెక్ చేయు ఉద్యోగాలకు నోటిఫికేషన్

CDSCO Recruitment 2023 :

CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి ఉద్యోగాల నియామకం కొరకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డ్రగ్స్ శాంపిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. నవంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

CDSCO Jobs Vacancy 2023 Details :

CDSCO నోటిఫికేషన్ నుండి మొత్తం 13 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ 01
పరిశోధనా శాస్త్రవేత్త 02
ప్రొఫెషనల్ కన్సల్టెంట్ 01
సీనియర్ టెక్నికల్ డేటా అసోసియేట్స్ 07
టెక్నికల్ డేటా అసోసియేట్స్ 02
డ్రగ్ శ్యాంపిలర్01
20231211 210839

CDSCO Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ నుండి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

CDSCO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 0/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదినవంబర్ 21, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది డిసెంబర్ 20, 22023
CDSCO Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

CDSCO Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CDSCO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

10th, ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్/క్లినికల్/బయోమెడికల్ ఇంజినీరింగ్/బయోటెక్నాలజీ నందు బీటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల డ్రగ్స్ శాంపిలర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

రాత పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “CDSCO Recruitment 2023 మందుల శాంపిల్స్ చెక్ చేయు ఉద్యోగాలకు నోటిఫికేషన్”

Leave a Comment