Revenue jobs 2023 రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Revenue jobs :

APPSC రెవెన్యూశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని జిల్లాలోని గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231209 073649

Revenue Department Recruitment 2023 :

శాఖల వారీగా పోస్టుల వివరాలు :

రెవెన్యూశాఖలో 114 డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు, 23 ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 161 జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 12 లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 10 లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 04 MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 పోస్టులు,16 సబ్-రిజిస్ట్రార్ పోస్టులు, 150 ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ పోస్టులు,18 LFB & IMS పోస్టులు, 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, మొత్తం 720 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మరిన్ని ఉద్యోగాలు :

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది సైప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. అప్లికేషన్ ఫీజుగా UC, BC వారికి రూ 360/- లు అలానే మిగితా వారికి రూ 110/- చెప్పుకోవచ్చు.

విద్యార్హతలు :

APPSC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతల విషయానికివస్తే ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.

APPSC Group 2 Recruitment Apply Online :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “Revenue jobs 2023 రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment