Airport jobs 2023 మన తెలుగు రాష్ట్రాలలోని ఎయిర్ పోర్టులలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు భర్తీ

Airport jobs 2023 :

Airport jobs 2023 మన తెలుగు రాష్ట్రాలలోని ఎయిర్ పోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి AAI వారు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 906 సెక్యూరిటీ స్క్రినర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం గ్రాడ్యుయేషన్ పాసైతే అయినటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231206 161102

AIATSL Security Screener Notification 2023 :

రెండు తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు గమనిస్తే తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు నవంబర్ 17వ తేదీ నుండి మొదలయ్యాయి, డిసెంబర్ 08వ తేదీ వరకు చేయవలసి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. అప్లికేషన్ ఫీజుగా UC, OBC వారికి రూ 500/-లు అలానే మిగితా వారికి రూ 100/- చెప్పుకోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది సైప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

AAICLAS Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AAICLAS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు గమనిస్తే ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

AAICLAS Security Screener Recruitment 2023 :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Airport jobs 2023 మన తెలుగు రాష్ట్రాలలోని ఎయిర్ పోర్టులలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment