AP Outsourcing jobs 2023 ప్రభుత్వ కళాశాలల్లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి SV మెడికల్ కాలేజి పరిధిలోని కళాశాలల్లో ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 01 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు, 03 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 06 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులు, 07 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, 01 ఎలక్ట్రీషియన్ పోస్టు, 07 ఫిమేల్/మెల్ నర్సింగ్ పోస్టులు, 01 మోర్చురీ మెకానిక్ పోస్టులను భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఒక పరిమినెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231121 192455

దరఖాస్తు చేయు వారు నవంబర్ 28వ తేదీ వరకు అనగా చివరి తేదిగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

Andhrapradesh Outsourcing jobs 2023 Eligibility :

వయోపరిమితి :

SV College Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

ఎలెక్ట్రిషియన్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి డిప్లొమా మరియు ITI సర్టిఫికేట్ రెండింటినీ కలిగి ఉంటే, కోర్సులో పొందిన మార్కుల గరిష్ట శాతం పరిగణించబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 22,500/- వరకు జీతం లభిస్తుంది.

ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. AP ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏ ఇతర సంస్థ నుండి అయినా బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, AP నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్) కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ చికిత్స శిక్షణలో పురుషులు మాత్రమే అర్హత సాధించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

9 thoughts on “AP Outsourcing jobs 2023 ప్రభుత్వ కళాశాలల్లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment