Register Office jobs 2023 కేవలం 10th అర్హతతో వ్యవసాయ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Register Office jobs 2023 :

ఇండియన్ అసోసియేషన్ ఫార్ ద కల్తీవేషన్ ఆఫ్ సైన్స్ రిజిస్టర్ ఆఫీస్ నుండి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్, క్లర్క్ మరియు MTS పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. నవంబర్ 09వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231029 160023

IACS Vacancy 2023 Details :

Register Office నోటిఫికేషన్ నుండి మొత్తం 30 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
అసిస్టెంట్ 05 పోస్టులు
అసిస్టెంట్ రిజిస్టర్01 పోస్టు
క్లర్క్ 04 పోస్టులు
అసిస్టెంట్ లైబ్రియన్01 పోస్టు
అసిస్టెంట్ F&A02 పోస్టులు
PA01 పోస్టు
టెక్నికల్ అసిస్టెంట్06 పోస్టులు
MTS10 పోస్టులు

Register Office jobs 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : The Registrar, Indian Association for the Cultivation of Science, 2A & B, Raja S C Mullick Road, Kolkata – 700032

దరఖాస్తు ఫీజు :

IACS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 1000/- 
మిగితా అభ్యర్ధులురూ 500/-

మరిన్ని ఉద్యోగాలు :

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 10, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –నవంబర్ 09, 22023
Register Office Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

IACS 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Register Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • MTS – 10th ఉత్తీర్ణత.
  • టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్ – డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్, క్లర్క్ మరియు MTS విభాగంలో తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

రాత పరీక్ష
మెరిట్ ఆధారంగా
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “Register Office jobs 2023 కేవలం 10th అర్హతతో వ్యవసాయ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

  1. There is no relevance between the discription and provided notification. Totally mismatching. The URL provided was not opening. It is better not to post fake jobs like this.

    Reply

Leave a Comment