Forest Jobs 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి చాలా మంచి నోటిఫికేషన్

Forest jobs 2023 :

అటవీశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిల్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సెప్టంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

NGT Vacancy 2023 :

NGT నోటిఫికేషన్ నుండి మొత్తం 12 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
స్టెనోగ్రాఫర్05 పోస్టులు
స్టాఫ్ కార్ డ్రైవర్06 పోస్టులు

NGT Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ సెప్టంబర్ 30వ తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది జిమెయిల్ నందు సమర్పించండి.
  • మెయిల్ : recutt-ngt@gov.in

దరఖాస్తు ఫీజు :

ngt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 00/-

మరిన్ని ఉద్యోగాలు :

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిసెప్టెంబర్ 30, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –అక్టోబర్ 30, 22023

Forest jobs 2023 Qualifications :

వయోపరిమితి :

NGT Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NGT నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • స్టాఫ్ కార్ డ్రైవర్ – 10వ తరతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

స్కిల్ టెస్ట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “Forest Jobs 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి చాలా మంచి నోటిఫికేషన్”

Leave a Comment