Sainik School Recruitment 2023 :
భారత ప్రభుత్వ, డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్, కోరుకొండ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా స్కూల్ మెడికల్ ఆఫీసర్, కౌన్సెల్లర్, హార్స్ రైడింగ్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Sainik School Kalikiri Job Vacancy 2023 Details :
Sainik School నోటిఫికేషన్ నుండి మొత్తం 06 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
TGT | 01 పోస్టు |
PGT | 01 పోస్టు |
PTI కం మాట్రాన్ | 01 పోస్టు |
హార్స్ రైడింగ్ ఇన్స్త్రక్టర్ | 01 పోస్టు |
ఆర్ట్ కం క్రాఫ్ట్ టీచర్ | 01 పోస్టు |
స్కూల్ మెడికల్ ఆఫీసర్ | 01 పోస్టు |
కౌన్సిలర్ | 01 పోస్టు |
Sainik School Kaligiri Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 19 తేది నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
Sainik School నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 500/- |
మిగితా అభ్యర్ధులు | రూ 250/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | అక్టోబర్ 19, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది – | నవంబర్ 06, 22023 |
Sainik School Kalikiri Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
NEPA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. E నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
SC, ST వారికి 5 సంవత్సరాలు,
BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- హార్స్ రైడింగ్ ఇన్స్త్రక్టర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం.
- PGT- కనీసం 50% మార్కులు దేనిలోనైనా మొత్తంగా బి.ఇ లేదా బి.టెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ) గుర్తింపు పొందిన వ్యక్తి నుండి విశ్వవిద్యాలయం లేదా తత్సమాన డిగ్రీ లేదా ఒక సంస్థ నుండి డిప్లొమా/
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
స్క్రోటినింగ్ |
ఇంటర్వ్యూ |
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |