Sainik School Recruitment 2023 ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

20231020 090425

Sainik School Recruitment 2023 : భారత ప్రభుత్వ, డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్, కోరుకొండ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా స్కూల్ మెడికల్ ఆఫీసర్, కౌన్సెల్లర్, హార్స్ రైడింగ్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి … Read more