AP Library Jobs 2023 గ్రంథాలయాలలో 7వ తరగతి అర్హతతో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు భర్తీ

AP Library Jobs 2023 :

AP Library Jobs 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రంథాలయశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా లైబ్రరీ గ్రేడ్ 3, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రంధాలయాలలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటికి చర్యలు తీసుకుంటున్నారని తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అతి త్వరలో రానుంది కాబట్టి వచ్చిన వెంటనే తెలియజేస్తాము అప్లై చేసుకుందురు. పోస్టుల వివరాలు, అర్హతలు తదితర పూర్తి వివరాలు క్రింద ఇచ్చి ఉన్నాము తెలుసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230701 095713

Library Jobs 2023 Vacancy Details :

Library నోటిఫికేషన్ నుండి మొత్తం 100 ఖాళీలు విడుదల చేయబడతాయి. ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
లైబ్రరీయన్ గ్రేడ్ – 3
ఆఫీస్ సబార్డినేట్
వాచ్ మెన్
100 పోస్టులు

AP Library Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం క్రింది దసల ద్వారా సులభతరంగా సబ్ మిట్ చేయవలసి ఉంటుంది.

అప్లై విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తుఫీజు :

Library నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు మొదలు తేది తెలియజేస్తాము
దరఖాస్తు చేయుటకు చివరి తేదితెలియజేస్తాము

మరిన్ని ఉద్యోగాలు :

Zilla Grandhalayam Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

Library Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Library నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • ఆఫీస్ సబార్డినేట్లు – 7వ ఉత్తీర్ణత
  • వాచ్ మెన్ – 7వ ఉత్తీర్ణత
  • లైబ్రరీయన్ గ్రేడ్ 3 – ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి లైబ్రరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సిర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ముల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

1. మెరిట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “AP Library Jobs 2023 గ్రంథాలయాలలో 7వ తరగతి అర్హతతో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment