CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

CWC Recruitment 2023 :

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు గిడ్డంగుల, నిల్వ మరియు మల్టీమోడల్ రవాణా సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230923 085458

CWC Vacancy 2023 :

  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 18 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 05 పోస్టులు
  • అకౌంటెంట్ – 24 పోస్టులు
  • సూపరింటెండెంట్ (జనరల్) – 11 పోస్టులు
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81 పోస్టులు
  • సూపరింటెండెంట్ (జనరల్)- ఎస్ఆర్డీ (ఎన్ఈ) – 02 పోస్టులు
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (ఎన్ఈ) – 10 పోస్టులు
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీ (యూటీఆఫ్లడఖ్) – 02 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 153 పోస్టులు

ADA Recruitment Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ తీసుకోండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ అభ్యర్ధులు – రూ 1250/-
  • EWS / OBC అభ్యర్థులు – రూ 1250/-
  • SC/ST అభ్యర్థులు – రూ 400/-

దరఖాస్తు కు సంబంధించిన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట 26, 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 24, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

ADA Recruitment 2023 Qualifications :
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
  • అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ లో డిగ్రీ లేదా జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి :

  • కనీస వయస్సు – 18 సంవత్సరాలు.
  • గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు.
  • ప్ర‌కారం SC, ST, OBC అభ్యర్థులకు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment