APVVP Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APVVP Recruitment 2023 :

APVVP ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధికారిక వెబ్‌సైట్ hmfw.ap.gov.in ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు అర్హులవుతారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను నిర్వహించే ఇంటర్వ్యూ నందు పాల్గొని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి రాతపరీక్ష లేదు, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230824 181159

APVVP Job Vacancy 2023 :

  • జనరల్ మెడిసిన్ – 63 పోస్టులు
  • సాధారణ శస్త్రచికిత్స – 33 పోస్టులు
  • డెర్మటాలజీ – 10 పోస్టులు
  • మైక్రోబయాలజీ – 01 పోస్టులు
  • ఫోరెన్సిక్ మెడిసిన్ – 05 పోస్టులు
  • గైనకాలజీ – 33పోస్టులు
  • అనస్థీషియా – 04 పోస్టులు
  • ENT – 05 పోస్టులు
  • పాథాలజీ – 08 పోస్టులు
  • పీడియాట్రిక్స్ – 25 పోస్టులు
  • ఆర్థోపెడిక్స్ – 06 పోస్టులు
  • నేత్ర వైద్యం – 15 పోస్టులు
  • రేడియాలజీ – 39 పోస్టులు
  • ఛాతీ వ్యాధి – 01 పోస్టు

APVVP Recruitment Apply Process :

అర్హత గల అభ్యర్థులు Sep 09, 2023న పూర్తి బయోడేటా మరియు సంబంధిత పత్రాలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

చిరునామా : O/o డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో APVVP), AP, H.No. 77-2/G, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు, తాడేపల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522501

ఎంపిక విధానం :

  • కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు :

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (రెగ్యులర్) – రూ 61,960/- – 1,51,370/-
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (కాంట్రాక్ట్) – రూ 1,30,000/- – 2,50,000/-

గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :

  • వాక్-ఇన్ తేదీ : సెప్టెంబర్ 05 నుండి 09, 2023
  • తేదీల వారీగా ఇంటర్వ్యూ విభాగాలు :

సెప్టెంబర్ 05, 2023

  • జనరల్ మెడిసిన్
  • సాధారణ శస్త్రచికిత్స
  • డెర్మటాలజీ
  • మైక్రోబయాలజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్

సెప్టెంబర్ 07, 2023

  • గైనకాలజీ
  • అనస్థీషియా
  • ENT
  • పాథాలజీ

సెప్టెంబర్ 09, 2023

  • పీడియాట్రిక్స్
  • ఆర్థోపెడిక్స్
  • నేత్ర వైద్యం
  • రేడియాలజీ
  • ఛాతీ వ్యాధి

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

APVVP Recruitment 2023 Qualifications :

విద్యార్హతలు :

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా / DNB పూర్తి చేసి ఉండాలి .

వయో పరిమితి :

  • అభ్యర్థి గరిష్ట వయస్సు 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు

  • ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు : 3 సంవత్సరాలు
  • SC, ST, BC, EWS అభ్యర్థులు : 5 సంవత్సరాలు
  • PWD అభ్యర్థులు : 10 సంవత్సరాలు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

2 thoughts on “APVVP Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment