SSC JE Recruitment 2023 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1324 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC JE Recruitment 2023 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ ఇంజనీర్ (JE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. SSC JE నోటిఫికేషన్ 2023 PDF ఇక్కడ ఇవ్వబడింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులలో పని చేయవలసి ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230728 114244

SSC JE Vacancy 2023 :

  • పోస్టులు : జూనియర్‌ ఇంజినీర్‌ (గ్రూప్‌-బి, నాన్‌ గెజిటెడ్‌)
  • ఖాళీల వివరాలు : 1324

SSC JE Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

SSC Junior Engineer Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
  • విద్యార్హతలు :

డిప్లొమా లేదా బీఈ లేదా బీ.టెక్‌ (సివిల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

జీత భత్యాలు :

7th పే స్కేలు ప్రకారం రూ 35,400 – రూ 1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం :

  • రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం : జూలై 26, 2023
దరఖాస్తు చివరి తేది : ఆగస్ట్ 16, 2023

SSC JE Online application form 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment