AP Library Jobs 2023 :
AP Library Jobs 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రంథాలయశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లైబ్రరీ గ్రేడ్ 3, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు. గ్రంథాలయ సంస్థలోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల కోసం మాత్రమే దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల గారు తెలిపారు. నేరుగా గానీ పోస్టు ద్వారా గానీ జూలై 01 లోగా దరఖాస్తు పంపాలన్నారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు లు ప్రారంభ : జూన్ 25, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 01, 2023
ఖాళీల వివరాలు :
- లైబ్రరీ గ్రేడ్ 3
- ఆఫీస్ సబార్డినేట్
- వాచ్ మెన్
AP Library Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రకాశం జిల్లా, ఒంగోలు – 523001.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Library jobs in ap 2023 Qualifications :
వయోపరిమితి :
2023 జూలై 1 నాటికి 18 నుంచి 47 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు.
విద్యార్హతలు :
- ఆఫీస్ సబార్డినేట్లు – 7వ ఉత్తీర్ణత
- వాచ్ మెన్ – 7వ ఉత్తీర్ణత
- లైబ్రరీయన్ గ్రేడ్ 3 – ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి లైబ్రరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సిర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.
AP Library jobs 2023 Notification Application form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |