HCL Techbee Recruitment 2023 జస్ట్ ఇంటర్ అర్హతతో ట్రైనింగ్ తో పాటు ఐటీలో జాబ్, వెంటనే అప్లై చేయండి.

HCL TechBEE Recruitment 2023 :

ఐటి రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నారా అయితే, HCL TechBee program అద్భుతమైన అవకాశాన్ని తీసుకోచ్చింది. ఈ ప్రోగ్రాం అనేది Maths లేదా Business Maths నందు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు Early Training Program అనగా ముందుగానే ట్రైనింగ్ కల్పించి జాబ్ ఇస్తారు. భారతదేశపు అతిపెద్ద IT కంపెనీలో ఒకటైన HCL తో అనుబంధం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230414 193914 1
Work from home jobs 2023

HCL Techbee Registration 2023 Process :

అప్లై విధానం :

 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
 • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

 • SSC మర్క్స్ మెమో
 • డ్రైవింగ్ లైసెన్స్
 • సంతకం
 • పాన్ కార్డ్
 • ఆధార్ కార్డ్
 • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
 • విద్యార్హత పత్రాలు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
 • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

 • CAT (Career Aptitude Test) పరీక్ష అనగా అభ్యర్థులకు క్వాంటిటేటివ్ – 10 మార్కులు, లాజికల్ రీజనింగ్ -10 మార్కులు & వెర్బల్ -10 మార్కులు పై ఆన్లైన్ నందు 30 నిముషాల వ్యవధి లో ఆబ్జెక్టివ్ పరీక్ష రాయవలేను.
 • ఈ పరీక్షలో ప్రతీ సెక్షన్ లో 4 మార్కులు కచ్చితంగా వచ్చిన యెడల అభ్యర్ధి తదుపరి రౌండ్ కి ఎంపిక అవుతాడు.
 • CAT అయిన తరువాత అభ్యర్ధికి ఇచ్చిన అంశంపై Essay writing రాయవలెను.
 • 25 నిముషాల వ్యవధి లో 150 పైన పదాలతో ఏస్సేను పూర్తి చేయవలెను.
 • ఇందులో ఎంపిక అయిన అభ్యర్ధులకు HR ఇంటర్వ్యూ ఉంటుంది.
 • ఇంటర్వ్యూలో కూడ ఎంపిక అయిన అభ్యర్ధులు HCL నుండి TechBee ప్రోగ్రాంలో చేరుటకు ఆఫర్ లెటర్ని పొందుతారు.

వేతనం :

 • HCL Tech Bee ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం వుంటుంది.
 • మొదటి 6నెలలు క్లాస్ రూమ్ ట్రైనింగ్ (ప్రస్తుతం ఇంటి వద్దనే) వుంటుంది.
 • అభ్యర్ధులకు అవసరమైన Laptop మరియు ఇంటర్నెట్ కొరకు నెలకు రూ 650/- HCL వాళ్ళు అందిస్తారు.
 • చివరి 6 నెలకు అభ్యర్థి ఇంటర్షిప్ HCL క్యాంపస్ కి వెళ్ళవలసి వుంటుంది.
 • ఇంటర్షిప్ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.10,000/- చెప్పున అందించబడుతుంది.

ఫీజు :

 • HCL TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు అభ్యర్దులు రూ 1,18,000/- (అనగా 1,00,000 + 18,000 GST) రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
 • ఒకవేళ ఆర్థికంగా వెనుకబడిన వారు మొత్తం చెల్లించలేని పరిస్థితిలో రూ 30,000/- చెల్లించి మిగిలిన రూ 88,000/- కొరకు యాక్సిస్ బ్యాంక్ వారు అందించే ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు.
 • ఈ లోన్ కొరకు అభ్యర్ధి ఎటువంటి అదనపు హామీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు కేవలం HCL వారు అందించే Offer Letter సమర్పిస్తే సరిపోతుంది. ఈ లోన్ డబ్బులు, అభ్యర్థి HCL లో ఉద్యోగిగా చేరిన అనంతరం తన నెలవారి జీతంలో EMI రూపంలో తీర్చవచ్చు.

విద్యార్హత :

2021/2022/2023 కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఇంటర్మీడియట్‌లో 60% కంటే ఎక్కువ మరియు మ్యాథ్స్‌లో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ ప్రోగ్రాం కి అర్హులవుతారు.

HCL TechBee Registration 2023 Link :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment