Post Office Jobs 2023 పోస్టల్ శాఖలో 8th పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office Jobs 2023 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్, చండిగర్ సర్కిల్ నందు ఖాళీగా ఉన్న స్కిల్ల్డ్ ఆర్టిషన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 8th పాసై ఉంటే చాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230403 100101
Post office jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : మార్చి15, 2023
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్ 14, 2023.

Postal Mail Motor Vacancy 2023 :

  • మోటార్ వెహికల్ మెకానిక్ (స్కిల్డ్) పోస్టులు – 01 పోస్ట్

India Post Notification 2023 Apply Procedure :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : The Manager, Mail Motor Service, GPO Building, Sector 17D, Chandigarh – 1600 17
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • వయస్సు రుజువు
  • విద్యార్హతలు
  • సాంకేతిక అర్హత.
  • డ్రైవింగ్ లైసెన్స్ / లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ [ M.V.మెకానిక్ విషయంలో మాత్రమే
  • సంబంధిత ట్రేడ్ / పోస్ట్ యొక్క వాణిజ్య అనుభవం.
  • సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ / పోస్ట్‌లలో మాత్రమే నియామకం కోసం తగిన అధికారం ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ పరిగణించబడుతుంది.
  • EWS అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం మరియు ఆస్తికి సంభందించిన సర్టిఫికెట్ సమర్పించాలి అనగా సమర్థ అధికారి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీతభత్యాలు :

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే నెలకు రూ 19,900 నుండి రూ 65,000ల జీతం పొందుతారు.

ఎంపిక ప్రక్రియ :

  • ట్రేడ్ టెస్ట్
India Post Mail Motor Service Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్. (లేదా)
  • 8వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • మోటార్ వెహికల్ మెకానిక్ యొక్క ట్రేడ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (HMV) కలిగి ఉండాలి.
Postal Staff Car Driver Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

13 thoughts on “Post Office Jobs 2023 పోస్టల్ శాఖలో 8th పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment