District Jail Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా జిల్లా జైళ్లశాఖలో 10thతో ఉద్యోగాలు భర్తీ

District Jail Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి ఉత్తర్వుల ప్రకారం, జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ అనుమతితో ఫార్మసిస్ట్ (గ్రేడ్ – II), FNO, మగ నర్సింగ్ ఆర్డర్ ఉద్యోగ ఖాళీలను జిల్లా కారాగార వైద్యశాల, గుంటూరు నందు పనిచేయుటకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. పొరుగు సేవల ద్వారా భర్తీ చేయుటకుగాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.

20230402 125637

AP Prison Department Vacancy 2023 :

  • ఫార్మసిస్ట్ (గ్రేడ్ – II) – 01 పోస్టు
  • FNO – 01 పోస్టు
  • మగ నర్సింగ్ ఆర్డర్ – 01 పోస్టు

Guntur District Jail Hospital Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : పర్యవేక్షణాధికారి, జిల్లా కారాగారము గుంటూరు వారు కోరడమైనది.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
District Jail Jobs Notification 2023 Qualifications :

వయస్సు :

  • 21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఫార్మసిస్ట్ (గ్రేడ్ – II) – 10వ తరగతితో పాటు, బీఫార్మాసి లేదా డిఫార్మాసి ఉత్తీర్ణత
  • FNO – 10వ తరగతి
  • మగ నర్సింగ్ ఆర్డర్ – 10వ తరగతి
AP Prison Department Notification 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

2 thoughts on “District Jail Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా జిల్లా జైళ్లశాఖలో 10thతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment