Jobalerts 2023 telugu :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా సైన్స్ ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తోటమాలి , వాచ్ మెన్ మరియు వార్డ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
APS Golconda Vacancy 2023 :
- సైన్స్ ల్యాబ్ అటెండెంట్,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్,
- తోటమాలి
- వాచ్ మెన్
- వార్డ్ స్టాఫ్
- డ్రైవర్
Army Public School Golconda Recruitment 2023 Eligibility :
విద్యార్హత :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తోటమాలి, వాచ్ మెన్ & వార్డ్ స్టాఫ్ :
- 10వ తరగతి ఉత్తీర్ణత
సూపర్‌వైజర్ :
- కంప్యూటర్ పరిజ్ఞానంతో JCO వరకు ESM ర్యాంక్ మరియు అకడమిక్ ఇన్‌స్టిట్యూట్ ట్యూషన్‌లో పరిపాలనలో 5 సంవత్సరాల అనుభవం మరియు వివిధ ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలతో అనుసంధాన పని కోసం సామర్థ్యం మరియు సుముఖత.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లోయర్ డివిజనల్ క్లర్క్ :
- కంప్యూటర్ అక్షరాస్యతతో గ్రాడ్యుయేట్ మరియు 05 సంవత్సరాల అనుభవంతో ఖాతాల పరిజ్ఞానం కలిగి ఉంటారు.
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ :
- 10+2(ఇంటర్మీడియట్) తో పాటు ఒక సంవత్సరం కంప్యూటర్ సైన్స్ డిప్లొమా మరియు హార్డ్‌వేర్, పెరిఫెరల్ మరియు నెట్‌వర్కింగ్ పరిజ్ఞానం.
సైన్స్ ల్యాబ్ అటెండెంట్ :
- 10+2 సైన్స్ మరియు కంప్యూటర్ అక్షరాస్యతతో 05 సంవత్సరాల అనుభవం.
డ్రైవర్ :
- 10వ తరగతితో పాటు 05 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం మరియు 2+4 చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్.
వయస్సు :
- 18 – 30, 35, 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
APS Golconda Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, ఇబ్రహీం బాగ్ పోస్ట్ ఆఫీస్, సన్‌సిటీ దగ్గర, హైదరాబాద్ – 500 031
Driver