EPFO Job Notification 2023 :
EPFO ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కావున ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 15, 2023
- దరఖాస్తు కు చివరి తేది – 17 మార్చి 2023
EPFO Job Vacancy 2023 :
- అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ ఆఫీసర్ – 350 పోస్టులు
- UR – 204
- OBC – 78
- SC – 57
- ST – 28
- EWS – 51
- అకౌంట్స్ ఆఫీసర్ – 150 పోస్టులు
- UR – 68
- OBC – 38
- SC – 12
- ST – 28
- EWS – 51
EPFO Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 25/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ రాత పరీక్ష
- రిక్రూట్మెంట్ ర్యాలీ
- వైద్య పరీక్షలు
- ధ్రువపత్రాలు
UPSC EPFO Notification 2023 Eligibility :
వయస్సు :
- 18 – 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్మన్, ఎన్సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ ఆఫీసర్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- అకౌంట్స్ ఆఫీసర్ – అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Good morning sir, iam meena iam studying 10th pass please any job sir please arjent sir.
Good work
I don’t know