Air India Jobs 2023 Recruitment :
Air India ఎయిర్ ఇండియా 4200 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 12th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
Air India Vacancy 2023 :
క్యాబిన్ కౄ – 4200 పోస్టులు
Air India Recruitment Apply Process 2023 :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ
Air India Cabin Crew Notification 2023 Eligibility :
వయస్సు :
- 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
- హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో మంచి పట్టు ఉండాలి
- చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
- కనిష్ట ఎత్తు అవసరం :
- స్త్రీలు – 157.5 సెం మీ ఉండాలి
- రిజర్వ్‌డ్ అభ్యర్థులకు సడలింపు ఇవ్వబడుతుంది.
- బరువు : ఎత్తుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
- BMI – 18 నుండి 22.
- స్పష్టమైన రంగు అవసరం, కనిపించే టాటూలు, మచ్చలు, డెంటల్ బ్రేసర్‌లు లేవు
- మెరుగైన కంటి చూపు ఉండాలి.
- కళ్లద్దాలు అనుమతించబడవు.
- ±2D వరకు కాంటాక్ట్ లెన్స్‌లు అనుమతించబడతాయి.
I want job
Apply cheyagalaru.