Agricultural Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాలోని వ్యవసాయ పరిశోధన సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష కేవలం ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Agriculture Job Vacancies 2023 :
- సెమి స్కిల్ల్డ్ లేబర్ – 06 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్టు
ANGRAU Notification 2023 Eligibility :
సెమి స్కిల్ల్డ్ లేబర్ :
- 8వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు
- సంబంధిత విభాగంలో అనుభవం కల వారికి ప్రాధాన్యత కల్పించబడును.
ల్యాబ్ టెక్నీషియన్
- ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ విభాగాలలో ఇంజినీరింగ్
వయోపరిమితి :
- 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్మన్, ఎన్సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ANGRAU Notification 2023 Apply Process :
అప్లై విధానం :
- ద్వారా గాని ఆన్ లైన్ నందు ద్వారా గాని అప్లై చేయవలసిన అవసరం లేదు.
- బయో డేటా ఫామ్ తో పాటు తగిన సెర్టిఫికెట్లను తీసుకొని నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- ఇంటర్వ్యూ వెన్యూ – అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అమరావతి.
జతపరచవలసిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ
Agriculture Jobs 2023 in ap Notification Links :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అఫీషియల్ వెబ్సైట్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Iam interested this vacancy but details
Sir myself shaik mabasha iam in degree final year student iam in this jab vacancy iam interested
Attend the interview bro..m
Which is interview place,date&time .