SSC MTS Recruitment 2023 కేవలం 10thతో 12543 అటెండర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు ఆన్ లైన్ అప్లై చేయు విధానం

SSC MTS Recruitment 2023 :

SSC 10వ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 12,543 మల్టి టాస్కింగ్ స్టాఫ్(అటెండర్), హావల్దార్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే విధంగా మంచి అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230121 113732

SSC MTS 2023 Vacancy :

  • మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 11,994 పోస్టులు
  • హావల్దార్ – 529 పోస్టులు
  • మొత్తం – 12,543 పోస్టులు

SSC mts notification 2023 Eligibility :

విద్యార్హత :

  • 10వ తరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి :

  • 25, 27 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • BC, ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Staff Selection Commission MTS Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

అప్లై విధానం గల వీడియో :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థులకు రూ 25,000/- జీతం ఉంటుంది.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
SSC MTS 2023 Recruitment Online Apply Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

1 thought on “SSC MTS Recruitment 2023 కేవలం 10thతో 12543 అటెండర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు ఆన్ లైన్ అప్లై చేయు విధానం”

Leave a Comment