Amazon VCS Recruitment 2022 :
అమెజాన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో వర్చ్యువల్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Virtual Customer Support at Amazon Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అపడేటెడ్ రెస్యూమ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 25,550 జీతం ఉంటుంది.
Amazon VCS Recruitment 2022 Eligibility Criteria :
వయోపరిమితి :
- 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు :
- 12వ తరగతి ఉత్తీర్ణత.
- యాక్షన్ ఓరియెంటెడ్, స్వీయ క్రమశిక్షణ మరియు వ్యవస్థీకృత.
- సమర్థవంతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు మరియు ఉత్పాదకత మరియు డిపార్ట్మెంట్ ప్రమాణాలను నిర్ధారించడానికి పని సమయానికి ప్రాధాన్యతనిచ్చే సామర్థ్యం.
- అంతర్గత మరియు బాహ్య వినియోగదారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం.
- మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ అనగా కస్టమర్ సమస్యలను సముచితంగా అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించగల సామర్థ్యం.
- మంచి కూర్పు నైపుణ్యాలు అనగా వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన వ్రాతపూర్వక ప్రతిస్పందనలను కంపోజ్ చేయగల సామర్థ్యం.
- డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించగల సామర్థ్యం.
- Windows 7, Microsoft Outlook మరియు Internet Explorerతో పరిచయం.
- మంచి టైపింగ్ నైపుణ్యాలు.
Amazon Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Work from home jobs inter base