AP DME Recruitment 2022 :
AP DME డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలో గల ప్రభుత్వ వైద్య కళాశాలల నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1458 పోస్టులను భర్తీ చేయనున్నారూ. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
DME AP Recruitment 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 250/-
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎంపిక విధానం :
- ఎదుకేషనల్ క్వాలిఫికేషన్ మెరిట్
- రూల్ ఆఫ్ రిజర్వేషన్
- డాక్యుమెంట్ వెరైఫికేషన్
- ధ్రువపత్రాల పరిశీలన
AP DME Recruitment 2022 Vacancies :
- ఆఫ్తాల్మాలజీ
- ఈఎన్టీ
- డెర్మటాలజీ
- రెస్పిరేటరీ మెడిసిన్
- సైకియాట్రి
- రేడియో డయాగ్నోసిస్ / రేడియాలజీ
- ఎమెర్జెన్సీ మెడిసిన్
- డెంటిస్ట్రీ / డెంటల్ సర్జరీ
- రేడియోథెరపీ
- ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
- న్యూక్లియర్ మెడిసిన్
- అనాటమీ
- ఫిజియాలజీ
- బయో కెమిస్ట్రీ
- ఫార్మకాలజీ
- పాథాలజీ
- మైక్రోబయాలజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- కమ్యూనిటీ మెడిసిన్
- జనరల్ మెడిసిన్
- జనరల్ సర్జరీ
- గైనకాలజీ
- అనస్తీషియా
- పీడియాట్రిక్స్
- ఆర్థోపెడిక్స్
- కార్డియాలజీ
- ఎండోక్రైనాలజీ
- మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ
- సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ
- న్యూరాలజీ
- కార్డియో థొరాసిక్ సర్జరీ / సీవీటీ సర్జరీ
- ప్లాస్టిక్ సర్జరీ
- పీడియాట్రిక్ సర్జరీ
- యూరాలజీ
- న్యూరో సర్జరీ
- నెఫ్రాలజీ
- సర్జికల్ ఆంకాలజీ
- మెడికల్ ఆంకాలజీ
- నియోనాటాలజీ
- ప్రోస్థోడోంటిక్స్
- ఓరల్ పాథాలజీ
- కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ / ఎండోడొంటిక్స్
- ఆర్థోడాంటిక్స్
- పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ
- పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ / కమ్యూనిటీ డెంటిస్ట్రీ
- పీరియాడోంటిస్
- ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ
- ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ.
AP DME Recruitment 2022 Eligibility Criteria :
విద్యార్హత :
- మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏపీ ప్రభుత్వ మెడికల్ లేదా డెంటల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయస్సు :
• 21 నుండి 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
AP DME Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 15, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 19, 2022 |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |