Inter Base Jobs ఇంటర్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NITTR Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల యువతకు అధ్బుతమైన అవకాశం. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ సచివాలయ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalerts
20221111 131059
Ap govt jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022

NITTTR Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 5 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 19,900/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

NITTR Job Vacancies 2022 :

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 13 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 3 పోస్టులు
  • సీనియర్ ప్రొడ్యూసర్‌ – 1 పోస్టు
  • ఎస్టేట్ ఆఫీసర్ – 1 పోస్టు
  • సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ – 2పోస్టులు
  • టెక్నీషియన్ – 3 పోస్టులు
  • స్టెనో గ్రేడ్-2 – 5 పోస్టులు
NITTTR Notification 2022 Eligibility :

విద్యార్హత :

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
  • సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ – లైబ్రేరి సైన్స్
  • టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా
  • స్టెనో గ్రేడ్-2 – ఇంటర్మీడియట్.

వయస్సు :

• 27, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

NITTTR Secretariat Assistant Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

1 thought on “Inter Base Jobs ఇంటర్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment