SPMCIL Recruitment 2022 :
SPMCIL హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఖాళీగా జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపి మరియు టీఎస్ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
మరిన్ని జాబ్స్ సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
SPMCIL Notification 2022 :
పోస్టులు | • జూనియర్ టెక్నీషియన్ ఫైర్ మెన్ |
ఖాళీలు | జూనియర్ టెక్నీషియన్ – 82 ఫైర్ మెన్ – 01 |
వయస్సు | • 25 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • మల్టి పర్పస్ వర్కర్ : జూనియర్ • అసిస్టెంట్ – 1st క్లాస్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. • మిగితా పోస్టులకు పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బియి, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ అయినటుువంటి www.spmcil.com లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 31, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ రాతపరీక్ష |
వేతనం | రూ 20,000/- |
SPMCIL Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
జాబ్స్ :
- 10th Pass Jobs
- Admit Cards
- Agricultural Jobs
- Airport Jobs
- All India Jobs
- AP State Jobs
- Bank Jobs
- Btech Jobs
- Central Govt Jobs
- Defence Jobs
- Degree Pass Jobs
- Deta Entry Operator Jobs
- Diploma Pass Jobs
- Govt Jobs
- Inter Pass Jobs
- ITI Pass Jobs
- Medical Jobs
- Police Jobs
- Post Graduate Jobs
- Postal Jobs
- Private Jobs
- Railway Jobs
- Revenue jobs
- Teaching Jobs
- TS DSC
- TS State Jobs
- Uncategorized
- Work From Home