అంగన్వాడీ సూపర్వైసర్ ఉద్యోగాల | Anganwadi Supervisor Jobs 2022

Anganwadi Supervisor Jobs 2022 :

తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

మరిన్ని ఉద్యోగాలు :

TSPSC EO Recruitment 2022 :

పోస్టులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్)
ఖాళీలు181
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్తెలంగాణా
విద్యార్హతలు• హోమ్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ విభాగం నందు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తై ఉండాలి.
( లేదా )
• ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ లేదా ఫుడ్ & న్యూట్రిషన్ లేదా బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ విభాగం నందు బియస్సి డిగ్రీ పూర్తై ఉండాలి.
( లేదా )
• అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్ లేదా బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ నందు బియస్సి విభాగంలో ఉత్తీర్ణత.
( లేదా )
• ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్ లేదా జువాలజీ, బోటనీ & కెమిస్ట్రీ లేదా బయోలాజికల్ కెమిస్ట్రీ విభాగంలో ఉత్తీర్ణత .
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 280/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 08, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 29, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 32,720 /-
Jobalerts

TSPSC EO Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top