ఇండియన్ నేవి గ్రూప్ సి విభాగం నందు ఫైర్మెన్ ఉద్యోగాలు భర్తీ

Fireman Jobs 2022 :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ కింది గ్రూప్ – సీ సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫైర్ మెన్, డ్రైవర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

Indian Navy Recruitment 2022 :

పోస్టులు ఫైర్మెన్ – 184
ఫైర్ ఫెయిర్ ఇంజిన్ డ్రైవర్• ఫైర్మెన్ – 184
ఫైర్ ఫెయిర్ ఇంజిన్ డ్రైవర్
వయస్సు• 56 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపించవలసిన చిరునామాThe Flag Officer Commanding in Chief, Head Quarters Eastern Naval Command, Naval Base, Visakhapatnam, Andhra Pradesh – 530014.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 25, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 28,000 /-
Jobalerts
20220901 065111
Fireman jobs

Fireman Jobs 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobupdates

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “ఇండియన్ నేవి గ్రూప్ సి విభాగం నందు ఫైర్మెన్ ఉద్యోగాలు భర్తీ”

  1. My name is Mandala Bhoopathi
    I have SSC certificate & Heavy Driving lisence but application date end. Now I how to can apply for this job..

    Reply

Leave a Comment