పోస్టల్ శాఖలో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Indian Post Staff Car Driver Recruitment 2022 :

Postal పోస్టల్ శాఖ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. 10వ తరగతి పాసైన వారికి పోస్టులు గలవు. ఇందులో భాగంగా స్టోర్ కీపర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone
వీడియో ఆధరంగా కూడా తెలుసుకోవచ్చు

Post Office Staff Car Driver Recruitment 2022 :

పోస్టులు ◆ బిలాస్పూర్ డివిజన్ – 02 ( UR – 01, SC – 0, ST – 01, OBC – 0, EWS – 0 )
◆ దుర్గ్ డివిసన్ – 02 ( UR – 01, SC – 0, ST – 01, OBC – 0, EWS – 0 )
◆ రైగర్హ్ డివిజన్ – 01 ( UR – 00, SC – 0, ST – 00, OBC – 0, EWS – 01 )
◆ రాయ్ పూర్ – 04 ( UR – 02, SC – 01, ST – 01, OBC – 0, EWS – 0 )
◆ సర్కిల్ ఆఫీసు – 01 ( UR – 01, SC – 0, ST – 00, OBC – 0, EWS – 0 )
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్చత్తీస్గఢ్
విద్యార్హతలు• గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి.
• లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి.
• మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి.
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాAssistant Director ( Staff ), O/o the Chief Postmaster General, Chhattisgarh Circle, Raipur- 492001
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 10, 2022
దరఖాస్తు చివరి తేదీజులై 11, 2022
ఎంపిక విధానం• వ్రాత పరీక్ష (మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్ గురించిన 80 మార్కుల పేపర్)
• ప్రాక్టికల్ టెస్ట్-I (80 మార్కుల ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్)
• ప్రాక్టికల్ టెస్ట్-II (60 మార్కుల డ్రైవింగ్ టెస్ట్)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• వైద్య పరీక్ష
telugu jobs

India post staff car driver application form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
20220625 050325

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

27 thoughts on “పోస్టల్ శాఖలో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

    • ప్రీవియస్ రిసల్ట్ చూసి, మీ మార్క్స్ కు ఎక్కడ వస్తుందో చూసి జాగ్రత్తగా అప్లై చేయండి

      Reply

Leave a Comment